ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బల్దియా నిర్లక్ష్యం..దోమలతో జనం తిప్పలు

ABN, Publish Date - Mar 25 , 2025 | 08:32 PM

హైదరాబాద్ అంబర్‌పేట్ గోల్నాకలో దోమల బెడదను నివారించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దోమల బెడదతో కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతుండగా.. మరికొందరు సాయంత్రం అయితే చాలు.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని బల్దియా అధికారులపై మండిపడుతున్నారు. నగర వాసులను ఈ దోమలు బెంబేలెతిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్నీ వీడియోలను క్లిక్ చేయండి..

జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసాన్ని పరిశీలించిన త్రిసభ్య కమిటీ.!

Andhra Jyothy: ఆంధ్రజ్యోతి లక్కీడ్రాలో విజేతలు వీళ్లే

వరంగల్ జిల్లాలో ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా..

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 08:33 PM