11 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేశా..
ABN, Publish Date - May 26 , 2025 | 02:40 PM
ప్రధాని మోదీ సోమవారం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వడోదరలో ఆయన భారీ రోడ్డు షో నిర్వహించారు.
ప్రధాని మోదీ సోమవారం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వడోదరలో ఆయన భారీ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 11 ఏళ్ల క్రితం తాను ఇదే రోజు.. ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని గుర్తు చేసుకున్నారు. అలాగే దాహోద్‌లో లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. రైల్వేలతో సహా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 26 , 2025 | 02:40 PM