డోనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ షాక్..
ABN, Publish Date - Jun 19 , 2025 | 07:45 AM
PM Modi: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని డబ్బాలు కొట్టుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని ట్రంప్‌కు తేల్చి చెప్పారు.
PM Modi: భారత్ (India)-పాకిస్తాన్ (Pakistan) మధ్య ఉద్రిక్తతలను (Tension) తానే ఆపానని డబ్బాలు కొట్టుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారత ప్రధాని మోదీ (PM Modi) షాక్ (Shock) ఇచ్చారు. అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని ట్రంప్‌కు తేల్చి చెప్పారు. జీ7 సదస్సు నుంచే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేశారు.
రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతేనని ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ ప్రకటనపై మోదీ మౌనం వీడాలని.. ఆయన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్రపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
జైలుకు వెళ్లే సమయంలో చెవిరెడ్డి నినాదాలు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం
For More AP News and Telugu News
Updated Date - Jun 19 , 2025 | 07:45 AM