ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..

ABN, Publish Date - Nov 26 , 2025 | 11:30 AM

పార్లమెంట్‌లో రాజ్యాంగ దినోత్సవం ప్రారంభమైంది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ప్రారంభమైంది. అన్నీ రాష్ట్రాల్లో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పార్లమెంట్‌లోనూ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే కేంద్రమంత్రులు, ఎంపీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి:

AP Mock Assembly: ఏపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం.. అన్నీ తామై నడిపిస్తున్న విద్యార్థి ప్రతినిధులు

PM Modi On Constitution Day: కొత్త ఓటర్లను గౌరవించండి.. భారత పౌరులకు ప్రధాని లేఖ

Updated Date - Nov 26 , 2025 | 12:45 PM