సెల్ఫ్ డబ్బా.. ట్రంప్‌కి మోదీ కౌంటర్
ABN, Publish Date - Aug 07 , 2025 | 09:50 PM
దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత పంతాలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముఖ్యమా? అతని మాట వినక పోతే.. టారిఫ్‌లు వేస్తారా? ప్రాణ స్నేహితుడిగా ఉన్న ప్రధాని మోదీకి ఆయనకు ఎక్కడ చెడింది.
దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత పంతాలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముఖ్యమా? అతని మాట వినక పోతే.. టారిఫ్‌లు వేస్తారా? ప్రాణ స్నేహితుడిగా ఉన్న ప్రధాని మోదీకి ఆయనకు ఎక్కడ చెడింది. దేనికైనా రెడీ. ట్రంప్‌కు లొంగేదే లేదంటున్న ప్రధాని మోదీ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి. అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యా,భారత్ ఒక్కటవుతాయా?
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
భారీ వర్షాలు..స్థంబించిపోయిన ట్రాఫిక్
బయటకి రాకండి .. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 07 , 2025 | 09:51 PM