ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్..
ABN, Publish Date - Jun 19 , 2025 | 08:09 AM
AP Phone Tapping: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. కేసీఆర్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న జగన్ ఏపీలోని అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయించారని పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలింది.
Amaravati: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Andhra Pradesh phone tapping) హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ (KCR), జగన్ (Jagan) అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ (Opposition Leaders Calls Tapped ) చేయించినట్లు దర్యాప్తులో తేలింది. కూటమి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు తాము స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి సిద్ధమని షర్మిల, కోటం రెడ్డి చెప్పారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. కేసీఆర్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న జగన్ ఏపీలోని అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయించారని పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
డోనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ షాక్..
జైలుకు వెళ్లే సమయంలో చెవిరెడ్డి నినాదాలు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం
For More AP News and Telugu News
Updated Date - Jun 19 , 2025 | 08:09 AM