ఎన్‌సీసీ ట్రైనింగ్.. ఏం చేపిస్తారో తెలుసా..
ABN, Publish Date - Oct 04 , 2025 | 04:25 PM
చాలా మంది విద్యార్థులు భవిష్యత్తులో తాము పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఆర్మీలో చేరాలని భావిస్తుంటారు. దేశ సేవ చేయాలని ఎంతో ఆరాటపడుతుంటారు. అలాంటి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఎన్‌సీసీలో జాయిన్ అవుతుంటారు.
హైదరాబాద్: చాలా మంది విద్యార్థులు భవిష్యత్తులో తాము పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఆర్మీలో చేరాలని భావిస్తుంటారు. దేశ సేవ చేయాలని ఎంతో ఆరాటపడుతుంటారు. అలాంటి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఎన్‌సీసీలో జాయిన్ అవుతుంటారు. ఈ సందర్భంగా వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంటారు అధికారులు. ఇందులో భాగంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో 800మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు ట్రైనింగ్ జరుగుతోంది. వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఏఏ విషయాలపై అవగాహన కల్పిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవి కూడా చదవండి..
యాగి చేయాలనేదే జగన్ ఆలోచన.. మంత్రి ఫైర్
సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 04 , 2025 | 04:26 PM