తండ్రికి తగ్గ తనయుడు.. రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న లోకేష్
ABN, Publish Date - Sep 11 , 2025 | 10:25 PM
నారా లోకేశ్. తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. పదేళ్ల నాడు తండ్రి చాటు బిడ్డ.
నారా లోకేశ్. తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. పదేళ్ల నాడు తండ్రి చాటు బిడ్డ. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు. స్వతంత్రంగా రాజకీయాలు చేస్తూ.. తన కార్యదక్షతను నిరూపించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడిగా కాకుండా..కార్యదక్షకుడిగా ఏకంగా పీఎం మోదీ దృష్టిని ఆకర్షించారంటే.. లోకేశ్ సమర్థతకు ఇంతకంటే.. కండక్ట్ సర్టిఫికేట్ ఏం కావాలి.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నేపాల్ కొత్త ప్రధాని ఎవరు ..? రేసులో ఉన్న నేతలు వీళ్ళే ..!
మన నాన్న పరువు తీస్తున్నావు అన్నా..రాజకీయ వ్యభిచారం మానుకో..!
మరిన్ని వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 11 , 2025 | 10:27 PM