ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న నారా బ్రాహ్మణి, దేవాన్ష్

ABN, Publish Date - Sep 26 , 2025 | 03:14 PM

శ్రీకాళహస్తిశ్వర స్వామి, అమ్మవార్లను మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మిణీతోపాటు కుమారుడు దేవాన్ష్ శుక్రవారం దర్శించుకున్నారు.

శ్రీకాళహస్తిశ్వర స్వామి, అమ్మవార్లను మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మిణీతోపాటు కుమారుడు దేవాన్ష్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజను వారు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వారు దర్శించుకున్నారు. ఆలయంలోని దక్షిణామూర్తి విగ్రహం వద్ద వేద పండితుల ఆశీర్వచనాన్ని వారు అందుకున్నారు. ఆ తర్వాత స్వామివార్ల తీర్థ ప్రసాదాలను వారికి ఆలయ అధికారులు అందజేశారు.

Updated Date - Sep 26 , 2025 | 03:15 PM