ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నల్గొండ సర్పంచ్ ఎన్నికలు.. 3 వేల పోలీసులతో భారీ భద్రత

ABN, Publish Date - Dec 10 , 2025 | 07:03 PM

నల్గొండ జిల్లాలో గురువారం జరగబోయే తొలివిడత పంచాయతీ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏకంగా మూడు వేల మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 11న మొదటి విడతలో భాగంగా 630 గ్రామ పంచాయతీలు; 5,598 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. సుమారు మూడు వేల మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు.


ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో లియోనెల్ మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..

పెళ్లి చేస్తామని నమ్మించి, ఇంటికి పిలిపించి.. యువకుడు దారుణ హత్య.!

Updated Date - Dec 10 , 2025 | 07:19 PM