ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్ బ్రతకాలంటే.. ఉగ్రవాదాన్ని నియంత్రించాలి

ABN, Publish Date - May 12 , 2025 | 09:27 PM

పహల్గాం ఉగ్రదాడి అనంతరం.. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం.. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అలాంటి వేళ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి సోమవారం రాత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా చర్యలకు పాల్పడితే ఉపేక్షించ బోమంటూ పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 09:34 PM