ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆపరేషన్ కగార్ ఆపండి.. బీజేపీ వైఖరిని ఖండిస్తున్నాం

ABN, Publish Date - May 30 , 2025 | 03:07 PM

భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న దుశ్చర్యలు మనం చూస్తూ ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న దుశ్చర్యలు మనం చూస్తూ ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే.. కనీస మానవత్వం లేకుండా ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వమే అంతిమ సంస్కారాన్ని నిర్వహించారని చెప్పారు. బీజేపీ వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ కగార్ ఆపాలంటూ పదే పదే కోరినా కేంద్రం మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్తుందని కవిత పేర్కొన్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 30 , 2025 | 04:34 PM