వరంగల్ 1000స్తంభాల గుడిని సందర్శించిన మిస్ వరల్డ్ భామలు
ABN, Publish Date - May 14 , 2025 | 05:54 PM
మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన సుందరీమణులు బుదవారం వరంగల్‌ను సందర్శించనున్నారు. కాకతీయ కళావైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న వరంగల్‌లో వారు పర్యటించనున్నారు. వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడికి 35 మంది కూడిన సుందరీమణుల బృందం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 14 , 2025 | 06:05 PM