పిల్లల మర్రికి ప్రపంచ సుందరీమణులు
ABN, Publish Date - May 16 , 2025 | 08:52 PM
పాలమూరు సమీపంలోని 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు సందర్శిస్తున్నారు.
పాలమూరు సమీపంలోని 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు సందర్శిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 22 మంది సుందరీమణులు పిల్లల మర్రిని సందర్శించనున్నారు.హైదరాబాద్ నుంచి మూడు ప్రత్యేక బస్సుల్లో వీరంతా పిల్లలమర్రి చేరుకున్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 16 , 2025 | 08:52 PM