చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్
ABN, Publish Date - May 13 , 2025 | 05:58 PM
మిస్ వరల్డ్ పోటిదారులు మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్ పరిధిలో మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ చేపట్టింది.
మిస్ వరల్డ్ పోటిదారులు మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్ పరిధిలో మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ చేపట్టింది. అందులోభాగంగా చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. రాత్రికి ఈ ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేసింది. ఇక లాడ్ బజారులోమిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ షాపింగ్ చేయనున్నారు. ఈ హెరిటేజ్ వాక్‌లో 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 13 , 2025 | 06:25 PM