మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ముస్తాబైన హైదరాబాద్
ABN, Publish Date - May 15 , 2025 | 04:50 PM
మిస్ వరల్డ్ 2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని జీహెచ్ఎంసీ అందంగా ముస్తాబు చేసింది. చౌరస్తాలు, పర్యాటక ప్రాంతాలతోపాటు చారిత్రక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దింది.
మిస్ వరల్డ్ 2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని జీహెచ్ఎంసీ అందంగా ముస్తాబు చేసింది. చౌరస్తాలు, పర్యాటక ప్రాంతాలతోపాటు చారిత్రక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దింది. విశ్వనగరంలో దాదాపు ప్రతి కూడలిలో మిస్ వరల్డ్‌కు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 15 , 2025 | 04:50 PM