ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనాథ విద్యార్థులతో మంత్రి సీతక్క డిన్నర్

ABN, Publish Date - Feb 13 , 2025 | 11:46 AM

సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పొంపొదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని తెలిపారు.

హైదరాబాద్: సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పొంపొదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని తెలిపారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో పెద్దలు, సమాజం పట్ల ఎలా నడుచుకోవాలో నేర్పించాలని హితవు పలికారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ASFBBQ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ క్రమంలో చిన్నారులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చిన్నారులతో పాటు మంత్రి సీతక్క పాలుపంచుకుని వారిలో ఆనందాన్ని నింపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2025 | 11:49 AM