మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చ*నిపోయాడా ..?
ABN, Publish Date - May 08 , 2025 | 10:36 PM
గతంలో ఉగ్రవాదులను విడిచి పెట్టి భారత్ తప్పు చేసిందా? పాకిస్థాన్‌పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబలో 10 మంది సభ్యులతోపాటు నలుగురు సన్నిహితులు మరణించారు. ఈ మేరకు జైషే మహమ్మద్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లోని సుబానీ మసీద్‌పై జరిగిన దాడిలో మసూద్ అజర్ బంధువులు సైతం మరణించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 08 , 2025 | 10:36 PM