ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Viveka Case: సునీతను ఇరికించే కుట్ర..

ABN, First Publish Date - 2025-03-26T13:50:18+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అందులో కీలక విషయాలను వెల్లడించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అందులో కీలక విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ కేసు విచారణకు సంబంధించి.. జరుగుతున్న పరిణామాల పట్ల పూర్తిస్థాయిలో అందులో పొందుపరచింది. ముఖ్యంగా ఈ కేసులో వైస్ వివేకా కుమార్తె సునీతాను, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అలాగే ఈ కేసుపై విచారణ పూర్తి స్థాయిలో చేయలేకపోయారని, ఇందులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని తెలిసినా అరెస్ట్ చేయకపోవడం తదితర అంశాలపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

Updated Date - 2025-03-26T13:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising