Liver Cancer: లివర్ క్యాన్సర్‌కు కారణాలు, లక్షణాలు.. చికిత్స
ABN, Publish Date - Dec 27 , 2025 | 07:04 AM
లివర్ క్యాన్సర్‌కు కారణాలు, లక్షణాలు దాని చికిత్సలు గురించి అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్‌లోని రెనోవా NIGL హాస్పిటల్స్ డైరెక్టర్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్ర రావు లివర్ క్యాన్సర్ గురించి వివరంగా తెలియజేశారు.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 27: లివర్ (కాలేయం) మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియలో భాగం కావడమే కాకుండా, ప్రోటీన్లు, హార్మోన్లు ఉత్పత్తి చేయడం, గ్లూకోజ్ నిల్వ చేయడం, వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. అయితే, లివర్ దెబ్బతిన్నప్పుడు (90% కేసుల్లో) క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
Updated Date - Dec 27 , 2025 | 10:38 AM