ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధర పెంపు

ABN, Publish Date - May 19 , 2025 | 08:22 AM

రాష్ట్రంలో మద్యం ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. క్వార్టర్‌కు రూ. 10, హాఫ్‌కు రూ. 20, ఫుల్ బాటిల్‌కు రూ. 40 చొప్పున పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో మద్యం ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. క్వార్టర్‌కు రూ. 10, హాఫ్‌కు రూ. 20, ఫుల్ బాటిల్‌కు రూ. 40 చొప్పున పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ప్రతి నెల రూ. 160 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. కానీ ఛీప్ లిక్కర్ ధరను మాత్రం పెంచలేదు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 19 , 2025 | 08:22 AM