ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బన్ని ఉత్సవాలకు సర్వం సిద్ధం..

ABN, Publish Date - Oct 02 , 2025 | 09:12 PM

దేవరగట్టులో దసరా అర్దరాత్రి జరిగే బన్ని ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు.

కర్నూలు: దేవరగట్టులో దసరా(Dasara) అర్ధరాత్రి జరిగే బన్ని ఉత్సవాల(Bunny Utsavam)కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు సైతం మోహరించారు. మరోవైపు బన్ని ఉత్సవాల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్‌కు గిన్నిస్ రికార్డ్...

President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్

Updated Date - Oct 02 , 2025 | 09:12 PM