Kalvakuntla Kavitha New Look: పూర్తిగా గెటప్ మార్చిన కవిత..
ABN, Publish Date - Nov 02 , 2025 | 08:45 PM
జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ నుండి దూరమై జనం బాట పేరుతో జిల్లాల యాత్ర చేపట్టారు. సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే..
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం బీఆర్ఎస్ నుండి దూరమై జనం బాట పేరుతో జిల్లాల యాత్ర చేపట్టారు. సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, జిల్లాల యాత్ర కోసం కవిత తనను తాను ఎలా మార్చుకున్నారు? కవిత ఆహార్యంపై సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చర్చ జరుగుతోంది? అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
Updated Date - Nov 02 , 2025 | 09:52 PM