ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి ప్రభుత్వంపై జగన్ అక్కసు..

ABN, Publish Date - Jun 26 , 2025 | 08:02 AM

Jagan lies: నిజాన్ని అబద్ధమని చెప్పడం.. పచ్చి అబద్ధాన్ని నిజమని చెప్పడం జగన్‌కు పరిపాటిగా మారింది. పార్టీ నేతలతో సమావేశమైన ఆయన మళ్లీ అదే చేశారు. కూటమి ప్రభుత్వంపై తన అక్కసును వెళ్ళగక్కారు.

Amaravati: నిజాన్ని అబద్ధమని చెప్పడం.. పచ్చి అబద్ధాన్ని నిజమని చెప్పడం జగన్‌ (Jagan Lies)కు పరిపాటిగా మారింది. పార్టీ నేతల (Party Leaders)తో సమావేశమైన ఆయన మళ్లీ అదే చేశారు. కూటమి ప్రభుత్వంపై (Kutami Government) తన అక్కసును వెళ్ళగక్కారు. తాజాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సొంత పార్టీ నేతలకు పచ్చి అబద్ధాలు చెబుతూ సరికొత్త కార్యక్రమానికి పిలుపిచ్చారు. ‘బాబూ షూరిటీ.. మోసం గ్యారంటీ.. రీకాలింగ్ చంద్రబాబు.. మ్యానిఫెస్టో’ పేరుతో పిలుపిచ్చారు. ఇదే సమయంలో వైసీపీ ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేశారో మాత్రం మరిచిపోయారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

ఊబకాయం, మధుమేహం వారికి గుడ్ న్యూస్..

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

భారత అంతరిక్ష చరిత్రలో నూతన మైలురాయి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 26 , 2025 | 08:02 AM