Share News

ఊబకాయం, మధుమేహం వారికి గుడ్ న్యూస్..

ABN , Publish Date - Jun 26 , 2025 | 07:34 AM

Obesity Treatment: అధిక బరువుకు, ఊబకాయానికి చెక్ పెట్టే మరో ఇంజక్షన్ భారత దేశంలో అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్‌కు చెందిన ఫార్మా కంపెనీ నోవోనార్డిస్క్ తయారు చేసిన వెగోవీ ఇంజక్షన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ఊబకాయం, మధుమేహం వారికి గుడ్ న్యూస్..
Good News for Obesity

ABN Internet: ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నారా.. ఎక్సర్‌సైజులు వర్కౌట్ చేయలేకపోతున్నారా.. అయినా నో ప్రొబ్లమ్. అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులకు చెక్ పెట్టే ఇంజక్షన్ వచ్చేసింది. అయితే అది ఎవరు తీసుకోవాలి.. ఏ మేరకు తీసుకోవాలి.. అన్ని జబ్బులకు అది దివ్య ఔషధంగా పనిచేస్తుందా.. తదితర విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

భారత అంతరిక్ష చరిత్రలో నూతన మైలురాయి

5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇవ్వండి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 26 , 2025 | 07:34 AM