ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dil Raju: నిర్మాత దిల్ రాజు పై ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం

ABN, First Publish Date - 2025-02-04T15:22:28+05:30

సినీ నిర్మాత దిల్ రాజ్‌ను ఐటీ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. విచారణకు ఎప్పుడూ పిలిచినా రావాలని సూచించారు.

సినీ నిర్మాత దిల్ రాజ్‌ను ఐటీ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. విచారణకు ఎప్పుడూ పిలిచినా రావాలని సూచించారు.ఐటీ కార్యాలయంలో దిల్‌రాజ్ విచారణ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.


ఐటీ ముచారణను ముగించుకుని దిల్ రాజ్ ఇంటికి బయలు దేరారు. దిల్ రాజ్ ఇంట్లో నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని అనుమానాలు ఉండటంతో ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2025-02-04T15:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising