ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దసరా మహోత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి..ఈసారి ప్రత్యేకత ఏంటంటే..?

ABN, Publish Date - Sep 07 , 2025 | 08:50 PM

దసరా మహోత్సవాలు నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతోంది.

దసరా మహోత్సవాలు నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతోంది. ఈ ఏడాది దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విజయవాడ మహానగరాన్ని కూటమి ప్రభుత్వం ముస్తాబు చేయనుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దేవి శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది పది అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఈ ఏడాది 11 అవతారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

చంద్ర గ్రహణం..ఈ రాశుల వారికి చాలా ప్రమాదం 

50 ఏళ్లనాటి చెట్లు నరికివేత

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2025 | 08:54 PM