Home » Advantage AP
మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా రైల్వే ప్రయాణికుడిపై సమోసాలను విక్రయించే వ్యక్తి దాడి చేశాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు సమోసా వ్యాపారిపై కేసు నమోదు చేశారు.
సంతానం పొందాలనుకుంటున్న పురుషులు వేడి నీటి స్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి వేడి నీటి స్నానానికి సంతానోత్పత్తి సామర్థ్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఏడాది క్రితం అమెరికా తీవ్ర చిక్కుల్లో ఉందనీ, తన హయాంలో కేవలం ఎనిమిది నెలల్లోనే ఎంతో మార్పు వచ్చిందని, ఇది తమదేశానికి స్వర్ణయుగమని ట్రంప్ అన్నారు. ఏ దేశం కూడా తమ దరిదాపుల్లోకి కూడా రాలేవన్నారు.
దసరా మహోత్సవాలు నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతోంది.
భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. గతంలో జులై 31 కాగా ఇప్పుడు ఆగస్టు 4 వరకూ పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించి ఆన్‌లైన్ మోడ్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేరంపై అమెరికాలో భారత సంతతి పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానం ల్యాండవగానే అతడిని అరెస్టు చేశారు. నిందితుడు డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నాడు.
చేపల సీడ్‌కు సంబంధించిన నగదు చెల్లింపులు చేయాలన్న ఉత్తర్వులను అమలు చేయని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత్‌లో ఎరువుల సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వచ్చే సంవత్సరానికి 31 లక్షల మెట్రిక్ టన్నుల డి.ఎ.పిని దిగుమతి చేసుకునేందుకు సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.
Viral Video: ఈ సంఘటన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నది గేట్లు వీలైనంత మూసి వాటర్ ఫ్లో తగ్గించాలని డ్యామ్ అధికారులకు విజ్ణప్తి చేశారు. ఏనుగులు నది దాటడానికి సులభంగా ఉంటుందని వారు తెలిపారు.