ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక శత్రుదేశాలు ఏం చేయలేవు!..

ABN, Publish Date - Jun 22 , 2025 | 07:29 AM

BMD: దేశ రక్షణలో కీలకమైన ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను హైదరాబాద్‌కు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ రంగంలోని డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు భాగ్యనగరం కేంద్రంగా మారుతోంది.

Hyderabad: దేశ రక్షణలో కీలకమైన ఖండాంతర క్షిపణి (Missile) రక్షణ వ్యవస్థను హైదరాబాద్‌ (Hyderabad)కు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) భావిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ రంగం (Private Sector)లోని డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు భాగ్యనగరం కేంద్రంగా మారుతోంది. ఈ ప్రాధాన్యత దృశ్యా బీఎండీ రక్షణను హైదరాబాద్‌కు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.


ముఖ్యమంగా పాకిస్థాన్‌తో ఇటీవల జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యుద్ధం సందర్భంగా హైదరాబాద్‌ లక్ష్యంగా పాకిస్తాన్ ఓ క్షిపణిని ప్రయోగించిందని.. ఆ క్షిపణిని భారత సైన్యం హరియాణ సమీపంలో కూల్చివేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

లోకేష్ భళా.. మోదీ ఫిదా...

ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

ఇది వికసిత్‌ భారత్‌కు స్ఫూర్తి: ప్రధాని మోదీ

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 22 , 2025 | 07:29 AM