ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భార్యపై భర్త వెరైటీ రివేంజ్.. రూ. 5 కోట్ల ఆస్తి ఆలయానికి

ABN, Publish Date - Jun 25 , 2025 | 04:23 PM

తమిళనాడులో ఒక భర్త వినూత్న రీతిలో రివేంజ్ తీర్చుకున్నాడు. భార్యపై కోపంతో తన పేరుతో ఉన్న ఆస్తిని అమ్మవారి ఆలయ హుండీలో వేశాడు.

తమిళనాడులో ఒక భర్త వినూత్న రీతిలో రివేంజ్ తీర్చుకున్నాడు. భార్యపై కోపంతో తన పేరుతో ఉన్న ఆస్తిని అమ్మవారి ఆలయ హుండీలో వేశాడు. రూ. 5 కోట్లు విలువైన ఇంటి పత్రాలను తిరువణ్ణామలై జిల్లాలోని రేణుకాంబ దేవాలయానికి దారదత్తం చేశారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి విజయ్, ఆయన భార్య కస్తూరి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొట్ల రూపాయి ఆస్తిని దేవాలయానికి ఇచ్చేనట్లు సమాచారం.

ఈ వీడియోలను వీక్షించండి..

నా తల్లి జోలికి వచ్చారు.. ఎవరిని వదిలిపెట్టను

శుభాన్షు శుక్లా రోదసి యాత్రపై తల్లిదండ్రుల ఆనందబాష్పాలు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 25 , 2025 | 04:24 PM