ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HCU లో తీవ్ర ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జి

ABN, First Publish Date - 2025-03-30T20:58:29+05:30

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. హెచ్‌సీయూ భూముల విక్రయానికి విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డ గుంట నక్కలన్నారంటూ అభ్యతరం తెలిపారు. నిరసన తెలుపుతోన్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఆ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2025-03-30T20:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising