ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటోను ఢీకొన్న ద్రావిడ్ కారు..

ABN, Publish Date - Feb 05 , 2025 | 09:15 PM

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్‌‌‌కు, ఓ ఆటో డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. తన కారును ఆటో ఢీకొందంటూ ద్రావిడ్‌ అతడితో వాదించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ కారు ఓ ఆటోను ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌కు, ద్రావిడ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. బెంగళూరు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఈ ప్రమాదంలో ద్రావిడ్‌ కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ సందర్భంగా ద్రావిడ్‌ కన్నడలో మాట్లాడుతూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Updated Date - Feb 05 , 2025 | 09:15 PM