• Home » Cricketers

Cricketers

యువ పేసర్లకే సెలెక్టర్ల మొగ్గు.. షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనా?

యువ పేసర్లకే సెలెక్టర్ల మొగ్గు.. షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనా?

టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశాలు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కూ అతణ్ని ఎంపిక చేయకపోవడంతో.. ఇక షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ జోరందుకుంది.

గంభీర్ విధానంపై అశ్విన్ విమర్శలు.. టీమ్‌లో స్పష్టత అవసరమని వ్యాఖ్య

గంభీర్ విధానంపై అశ్విన్ విమర్శలు.. టీమ్‌లో స్పష్టత అవసరమని వ్యాఖ్య

టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సెలక్షన్ విధానంపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. గత వరల్డ్ కప్ సమయంలో హార్దిక్ గాయపడినపుడు.. నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ చక్కటి వ్యూహాన్ని అమలు చేశారని గుర్తుచేశాడు.

విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం సోబర్స్‌ అస్తమయం

విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం సోబర్స్‌ అస్తమయం

వెస్టిండీ్‌సకు చెందిన అలనాటి దిగ్గజ ఆల్‌రౌండర్‌ సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ (89) కన్ను మూశారు. ఈ విషయాన్ని సోబర్స్‌ కుమారుడు డానియల్‌ శుక్రవారం...

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన వన్డే పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హ్యారీ బ్రూక్ వికెట్‌తో ఈ స్పీడ్‌స్టర్ రెండు ఘనతలు సాధించాడు. అవేంటంటే...

ఇంగ్లండ్‌ను కూల్చిన క్రాంతి.. భారీ ఆధిక్యం దిశగా భారత్

ఇంగ్లండ్‌ను కూల్చిన క్రాంతి.. భారీ ఆధిక్యం దిశగా భారత్

ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో చరిత్ర సృష్టించడం ప్రతి ప్లేయర్ కల. ఆ కలను భారత మహిళా జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ సాకారం చేసుకుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లతో విజృంభించిన ఆమె.. లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డులో పేరు లిఖించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పింది.

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఊరట లభించింది. ఈ విషయమై ఐసీసీ ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకూడదని నిర్ణయించింది.

ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. ఎవరీ నిఖిల్?

ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. ఎవరీ నిఖిల్?

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. అతడికి తుది జట్టులో స్థానం లభిస్తే 6 దశాబ్దాల తర్వాత ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఇండియన్ ఆసీస్ క్రికెటర్ అవుతాడు.

అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ తొలి స్పందనిదే..

అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ తొలి స్పందనిదే..

పదిహేనేళ్లకే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించాడు. గత సీజన్ నుంచే అతడు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. తనేంటో నిరూపించుకున్నాడన్నాడు.

నిన్న పరాగ్‌.. నేడు చాహల్‌

నిన్న పరాగ్‌.. నేడు చాహల్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఈ-సిగరెట్‌ వ్యవహారం తాజాగా ఉండగానే.. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ కూడా...

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్‌ ప్రతాపం

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్‌ ప్రతాపం

జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు పసికూన జింబాబ్వేపై ప్రతాపం చూపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి