ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మొదటి గద్దర్ అవార్డు ఎవరికో తెలుసా..?

ABN, Publish Date - Jun 14 , 2025 | 08:41 PM

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం సాయంత్రం ప్రారంభమైంది.

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కొనసాగుతోంది. తొలి పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర గారెకి అందించారు. ఆయన సినీ విమర్శకులు కూడా. పైడి జైరాజ్ గారి గురించి పుస్తకాన్ని సైతం ఆయన రచించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2025 | 09:15 PM