ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మయన్మార్‌లో భారీ భూకంపం

ABN, First Publish Date - 2025-03-28T13:48:24+05:30

Myanmar Earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

మయన్మార్‌లో భారీ భూకంపం (Myanmar earthquake) సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై దీని ప్రభావం 7.7గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనలు ఐదు నిమిషాలకు పైగా కొనసాగాయి. భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మయన్మార్ భూకంప ప్రభావంతో పొరుగున ఉన్న బ్యాంకాక్‌లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. రెక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదు అయ్యింది. ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలకు భయంతో బయటకు పరుగులు తీసి వీధుల్లో గుమిగూడారు. ఈ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలికలతో సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


థాయ్‌లాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక బృందాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య

Vamsi Remand: వంశీకి రిమాండ్‌పై కోర్టు నిర్ణయం ఇదీ

Read Latest International News And Telugu News

Updated Date - 2025-03-28T13:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising