Jeffrey Epsteinతో ట్రంప్‌కు సంబంధాలు.. ఐలాండ్స్‌లో సె*క్స్ పార్టీలు |
ABN, Publish Date - Jul 21 , 2025 | 10:01 PM
Jeffrey Epstein టీనేజ్ దాటిన అమ్మాయిలతో కామ వాంఛలు తీర్చుకోన్న కుబేరుడు.
Jeffrey Epstein టీనేజ్ దాటిన అమ్మాయిలతో కామ వాంఛలు తీర్చుకోన్న కుబేరుడు. అతడిపై కేసుల ఊచ్చు బిగియడంతో.. ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు సన్నిహిత సంబంధాలున్నాయా? ఆయన స్పెషల్ ఫ్లైట్‌లలో ట్రంప్ సైతం దీవులకు వెళ్లారా? అప్పటి కేసులు.. ఇప్పుడు ట్రంప్ మెడను చుట్టుకుంటున్నాయా?
ఈ వీడియోలను వీక్షించండి..
రష్యాతో శాంతి చర్చలకు జెలెన్‌స్కీ సిద్ధం.. యుద్ధం ఆగేనా..?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 21 , 2025 | 10:02 PM