తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్?
ABN, Publish Date - May 20 , 2025 | 10:23 PM
ఏపీలో లోకల్ ఫైట్ కొనసాగుతోంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. తిరువురు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.
ఏపీలో లోకల్ ఫైట్ కొనసాగుతోంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. తిరువురు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేక ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో మాధురి ప్రకటించారు. ఎనిమిది మంది కౌన్సిలర్లతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశానికి మొత్తం 11 మంది కోరం ఉంటే.. సభ నిర్వహణ జరుగుతుంది. కానీ ఎక్స్ అఫిషియో సభ్యులు మొత్తం 9 మంది కలిసి హాజరు కావడంతో.. ఎన్నికను వాయిదా వేశారు.
Updated Date - May 20 , 2025 | 10:23 PM