విశాఖలో కరోనా కలకలం..
ABN, Publish Date - May 23 , 2025 | 07:12 AM
COVID: విశాఖ మద్దెలపాలెం, పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. చలితో కూడిన జ్వరం రావడంతో ఆమె ఆస్పత్రి ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది.
Visakhapatnam: ఏపీ (AP)లో కరోనా (coronavirus) కలకలం రేపుతోంది. విశాఖ (Visakha)కు చెందిన ఓ వివాహితకు (Woman) కరోనా పాజిటీవ్ (Corona positive)గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీ వైద్య శాఖ కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రర్తలపై (health guidelines) స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. జనాలు గ్రూపులుగా ఎక్కువగా తిరగొద్దని పేర్కొంటూ ఈ నెల 21న వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఇండిగో పైలట్ అభర్థనను తిరస్కరించిన పాక్
విశాఖ మద్దెలపాలెం, పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. చలితో కూడిన జ్వరం రావడంతో ఆమె ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం కేసుతో జగన్‌కు నిద్ర పట్టడం లేదు
For More AP News and Telugu News
Updated Date - May 23 , 2025 | 07:12 AM