సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన అంశాలివే ..!
ABN, Publish Date - Jul 16 , 2025 | 07:41 PM
తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదాల నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బుధవారం సమావేశమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదాల నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలను సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అయితే ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన ఎజెండాలో ఒక అంశం పెడితే.. తెలంగాణ తన ఎజెండాలో 13 అంశాలను చేర్చించింది.
ఈ వీడియోలను వీక్షించండి..
కాళేశ్వరం అవినీతి ఇంజనీర్ల పై ఈడీ ఫోకస్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వాళ్ళ పై వేధింపులు.. మమతా బెనర్జీ సీరియస్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 16 , 2025 | 07:41 PM