ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలెక్టర్లతో సీఎం భేటీ.. భూ భారతిపై

ABN, First Publish Date - 2025-04-14T16:45:52+05:30

Revanth Collectors Meeting: భూ భారతి పోర్టల్ లాంఛ్ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

హైదరాబాద్, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎమ్‌సీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఈరోజు (సోమవారం) సమావేశమయ్యారు. భూ భారతి పోర్టల్ (Bhu Bharati Portal) లాంఛ్ నేపథ్యంలో కలెక్టర్లకు సీఎం పలు సూచనలు చేయనున్నారు. సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం. అలాగే రాజీవ్ యువ వికాసం అర్హుల ఎంపిక, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వం ప్రాధాన్యతను కలెక్టర్లకు వివరించనున్నారు. ఎండాకాలంలో తీసుకోవలసిన చర్యలపైనా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.


ఇవి కూడా చదవండి

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-04-14T16:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising