ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీపీ రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ABN, Publish Date - Aug 17 , 2025 | 10:10 PM

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణను ఎంపిక చేశారు.

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణను ఎంపిక చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. గతంలో ఆయన జార్ఖండ్, తెలంగాణ గవర్నర్లుగా.. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో సీపీ రాధాకృష్ణన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ఆడియో వైరల్..బహిరంగ క్షమాపణ

క్షమాపణ చెప్పాలి..! రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 17 , 2025 | 10:14 PM