ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉచిత బస్సు పథకం ప్రారంభం..

ABN, Publish Date - Aug 15 , 2025 | 04:55 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'స్త్రీ శక్తి' పథకాన్ని ఘనంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ పథకాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ప్రారంభించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'స్త్రీ శక్తి' పథకాన్ని ఘనంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ పథకాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ప్రారంభించారు. అంతకుముందు వీరంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్టాండ్ వరకూ బస్సులో ప్రయాణించారు. అనంతరం విజయవాడ సిటీ బస్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఉచిత బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం అమలుతో ఏపీ వ్యాప్తంగా లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ పథకంలో ట్రాన్స్ జెండర్లను కూడా చేర్చడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Naidu On Banakacharla: బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!

Updated Date - Aug 15 , 2025 | 04:55 PM