ఈడ్చుకురండి..! పొదిలి వైసీపీ రాళ్ల దాడిపై సీఎం చంద్రబాబు సీరియస్
ABN, Publish Date - Jun 11 , 2025 | 10:23 PM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రైతుల ముసుగులో లా అండ్ అర్డర్ సమస్య సృష్టించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా? నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
మరిన్నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 11 , 2025 | 10:24 PM