ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు హ్యాట్సాఫ్: గ్లోబల్ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి

ABN, Publish Date - Dec 09 , 2025 | 09:30 PM

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సభకు తనను సీఎం ఆహ్వానించడం పట్ల గౌరవంగా ఫీలైనట్టు చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సభకు తనను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో.. చాలా గౌరవంగా ఫీలైనట్టు చెప్పారు చిరు. సినీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని.. హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చాలన్న ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు మెగాస్టార్.


ఇవీ చదవండి:

ఇండిగో సేవలు గాడిన పడుతున్నాయి.. మమ్మల్ని క్షమించండి: సీఈఓ

ఆర్ఎస్ఎస్ ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోంది... ఎస్ఐఆర్‌పై చర్చలో రాహుల్

Updated Date - Dec 09 , 2025 | 09:44 PM