ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ABN, Publish Date - May 07 , 2025 | 10:56 AM

operation sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా చేపట్టిందని మెగస్టార్ చిరంజీవి పేర్కొంటూ జైహింద్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ (operation sindoor) విజయవంతంగా (Success) చేపట్టింది. దీనిపై రాజకీయ రంగ ప్రముఖులే కాకుండా సినీ రంగ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. మెగస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) జైహింద్ (Jai Hind) అంటూ సోషల్ మీడియాలో (social Media) పోస్టు పెట్టారు. భారత్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. అలాగే ఆనంద్ మహింద్ర, రితేష్ దేశ్ ముఖ్, ఖుష్బు.. ఇలా ఒక్కొక్కరుగా కేంద్ర, భారీత్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు. దేశం మొత్తం భారత సైన్యానికి జేజేలు కొడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ఇది సరైన ప్రతీకారం అంటూ పోస్ట్లు పెడుతున్నారు.

Also Read: ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..


మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారత ఆర్మీ సింధూర్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. దీంతో దేశం మొత్తం సెలబ్రిటీలు ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోసారి ఇండియన్ ఆర్మీ సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నా..

పాకిస్తాన్‌లో ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు

For More AP News and Telugu News

Updated Date - May 07 , 2025 | 10:56 AM