హైదరాబాద్ శిల్పారామంలో ఛాప్ 2025
ABN, Publish Date - Sep 13 , 2025 | 10:15 PM
హైదరాబాద్ శిల్పారామంలో ఛాప్ 2025 జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిఫ్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
హైదరాబాద్ శిల్పారామంలో ఛాప్ 2025 జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిఫ్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనిలో భారతీయ హస్తకళలకు కొత్త దిశ నిర్దేశం చేయనున్నారు. కొత్త తరానికి సంప్రదాయ కళలు, ఆధునీక టెక్నాలజీ, డిజైన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కళాకారులు ప్రదర్శనలు, సంస్కృతిక చర్చలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమానికి ఏబీఎన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలు మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి.
Updated Date - Sep 13 , 2025 | 10:19 PM