ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అందరి చూపు రుచి గుజ్జర్ వైపు

ABN, Publish Date - May 21 , 2025 | 08:17 AM

ప్యారిస్‌లో జరుగుతోన్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అందరి చూపు బాలీవుడ్‌కు చెందిన రుచి గుజ్జర్ వైపు మళ్లింది.

ప్యారిస్‌లో జరుగుతోన్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అందరి చూపు బాలీవుడ్‌కు చెందిన రుచి గుజ్జర్ వైపు మళ్లింది. ఆమె వేసుకున్న మోదీ నెక్లెస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. డిన్నర్ పార్టీకి హాజరైన ఆమె లెహంగా డ్రస్ వేసుకు వచ్చింది. ఆ నెక్లెస్‌కు నరేంద్ర మోదీ ఉన్న ఫొటోలు ఉన్న లాకెట్లు తగిలించారు. దీంతో ఆమె వేసుకున్న నెక్లెస్‌పై అందరి కళ్లు పడ్డాయ.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 08:18 AM