ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు.. చివరకు ఏమైందంటే.?

ABN, Publish Date - Dec 28 , 2025 | 07:49 AM

మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లికొడుకు ఇటీవల అరెస్ట్ అయ్యాడు. వరకట్న వేధింపులు, గృహహింస వంటి వాటిపై తొలి ఇద్దరు భార్యలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను చూడండి.

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో ఓ నిత్య పెళ్లికొడుకును అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకెళితే.. గోపాల్‌గంజ్‌కు చెందిన పింటు బర్న్‌వాల్ అనే వ్యక్తి మూడేళ్ల వ్యవధిలో ముగ్గురు మహిళలను వివాహమాడాడు. ప్రస్తుతం.. మూడో భార్యతో కలిసుంటున్న అతడిపై తొలి, రెండో భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 28 , 2025 | 07:49 AM