ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌పై బీసీల ఫైర్.. కారణమిదేనా

ABN, Publish Date - May 03 , 2025 | 09:51 AM

Jagan BC Controversy: వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ జగన్ క్లాస్ డైలాగ్స్ కొడతారు. కానీ పదవులు ఇచ్చే విషయంలో ఈ వర్గాలు ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.

విశాఖపట్నం, మే 3: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YSRCP Chief YS Jaganmohan Reddy) విశాఖలోని ఆ పార్టీ బీసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. జగన్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అన్న విమర్శలు ఉన్నాయి. వెనుకబడిన తరగతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. జగన్‌పై ఫ్యాన్ పార్టీ బీసీ నేతల్లో ఆగ్రహానికి కారణమేంటి. పార్టీ కీలక పదవులన్నీ ఓసీలకు ఇచ్చి వెనుకబడిన తరగతులకు రిక్త హస్తం చూపించడంతోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా. అధికారంలో ఉన్నప్పుడు బీసీలే బ్యాక్ బోన్ అని చెప్పిన నేత.. ఇప్పుడు పవర్ పోయిన తర్వాత ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాలను అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.


జిల్లాలో అన్ని కీలక పదవులు ఓసీలకు ఇచ్చి తమను పాలేరు లాగా వాడుకుంటున్నారని బీసీలు మండిపడుతున్నారు. వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ జగన్ క్లాస్ డైలాగ్స్ కొడతారు. కానీ పదవులు ఇచ్చే విషయంలో ఈ వర్గాలు ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా బీసీ పట్ల జగన్‌కు ఉన్న ప్రేమ అని నిలదీస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం

Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్‌

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2025 | 09:51 AM