ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పుతిన్ పై హత్యాయత్నం..కారణం అదేనా..?

ABN, Publish Date - Mar 31 , 2025 | 09:42 PM

వాద్లిమిర్ పుతిన్‌పై హత్యాయత్నాలు ఎందుకు జరుగుతోన్నాయి. పుతిన్ చనిపోతున్నారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జులెన్ స్కీ చెప్పిన రెండు రోజుల్లోనే.. ఆయనపై హత్యాయత్నం జరగడం ఏమిటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆయనపై ఎందుకు మండిపడుతోన్నారు. నిజంగా పుతిన్ నియంతలా మారారా.పుతిన్ చనిపోతారు. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఆగిపోతుంది. జలెన్ స్కీ ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ షాక్ అయ్యాయి. జలెన్ స్కీని రష్యా లేపేస్తోంది కానీ.. పుతిన్ ఎందుకు చనిపోతారంటూ చాలా మంది వ్యంగ్యస్త్రాలు సంధించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 09:42 PM